Shama Sikander Bikini Pics: బికినీలో షామా సికిందర్.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవుగా!

Actress Shama Sikander shares amazing bikini Pictures at Pool. బాలీవుడ్ హాట్ భామ షామా సికిందర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సముద్ర తీరాన బికినిలో దర్శనమిచ్చారు. 
 

  • Jan 08, 2023, 19:51 PM IST
1 /6

బాలీవుడ్ హాట్ భామ షామా సికిందర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సముద్ర తీరాన బికినిలో దర్శనమిచ్చారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షామా సికిందర్.. హాట్ హాట్ ఫోజులతో నెటిజన్లకు అందాల విందు చేస్తారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందాలతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు.   

3 /6

అరకొర సినిమా అవకాశాలు వస్తుండంతో.. ఈ రాజస్థాన్ బ్యూటీ వెబ్ సిరీస్, రియాలిటీ షోలు చేస్తున్నారు. మరోవైపు సీరియల్స్ కూడా చేస్తున్నారు. టీవీ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.   

4 /6

షామా సికిందర్ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఈ ముదురు బ్యూటీ కొత్త సినిమాలు ఏవీ చేయలేదు.   

5 /6

'ప్రేమ్ అగాన్' సినిమాతో షామా సికిందర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ లాంటి సినిమాల్లో నటించారు.   

6 /6

1981 ఆగష్టు 4న షామా సికిందర్ రాజస్థాన్ మక్రానలో జన్మించారు. షామా డిగ్రీ పట్టా పొందారు. ముంబైలోని రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కోర్స్ కూడా చేశారు.