Huma Qureshi Pics: చూపుల్తో..అందమైన లెగ్స్‌తో చంపేస్తున్న హ్యుమా ఖురైషీ

బాలీవుడ్ నటి హ్యుమా ఖురైషీ..చూపులతోనే చంపేస్తుంటుంది. అటువంటిది షార్ట్ డ్రెస్ వేసుకుని పోజులిస్తే ఇక తట్టుకోగలమా. అందుకే హ్యుమా ఖురైషీ రెడ్ కలర్ షార్ట్ డ్రెస్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందాల నటి హ్యుమా ఖురైషీ ఆ ఫోటోలు మీ కోసం..
  • Apr 07, 2022, 15:02 PM IST

Huma Qureshi Pics: బాలీవుడ్ నటి హ్యుమా ఖురైషీ..చూపులతోనే చంపేస్తుంటుంది. అటువంటిది షార్ట్ డ్రెస్ వేసుకుని పోజులిస్తే ఇక తట్టుకోగలమా. అందుకే హ్యుమా ఖురైషీ రెడ్ కలర్ షార్ట్ డ్రెస్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందాల నటి హ్యుమా ఖురైషీ ఆ ఫోటోలు మీ కోసం..

1 /5

అందుకే ఈ ఫోటోలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. అభిమానులు కామెంట్లతో నింపేస్తున్నారు. 

2 /5

కెమేరా ముందు సెక్సీ లెగ్స్ ప్రదర్శిస్తూ..చూపుల్ని తీక్షణంగా చూస్తూ అభిమానుల్ని వెర్రెక్కిస్తోంది.

3 /5

గోల్డెన్ నెక్లెస్ ధరించి..చెవుల్లో అందమైన ఇయర్ రింగ్స్‌తో అదరగొడుతోంది. 

4 /5

ఈ పిక్స్‌లో హ్యుమా ఖురైషీ..రెడ్ కలర్ హాల్టర్ నెక్ డ్రెస్ వేసుకుంది. మోకాళ్లకు చాలా పైవరకు ఉంది. 

5 /5

హ్యుమా ఖురైషీ ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌‌లో కొత్తగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో హ్యుమా లుక్స్‌కు ఫిదా కావల్సిందే