Divya Khosla Kumar అందమైన ఫోటోలను చూడండి!

  • Dec 31, 2020, 08:10 AM IST
1 /6

2004లో బాలీవుడ్‌లో తన ప్రయాణం మొదలు పెట్టిన బ్యూటీ దివ్య కోస్లా కుమార్

2 /6

అయితే  తన లక్‌ను ప్రయత్నిద్దాం అని ప్రయాణం మొదలు పెట్టిన చాలా కాలం తరువాత కూడా ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు వరించలేదు.

3 /6

2005లో టీసీరిస్ యజమాని భూషణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది.

4 /6

ప్రస్తుతం ఆమె వయసు 37  సంవత్సరాలు కానీ సోషల్ మీడియాలో కుర్రకారు ఆమె ఫోటోలకు ఫిదా అవుతారు.  

5 /6

6 /6