Hampi Utsavam: విజయనగర సామ్రాజ్య వైభవ ప్రతీక హంపి ఉత్సవ దృశ్యాలు

  • Nov 14, 2020, 20:39 PM IST

హంపి నగరం.. గత వైభవ దీప్తికి ప్రతీక. విజయనగర సామ్రాజ్య కీర్తికి నిదర్శనం. నాటి ఆ వైభవానికి గుర్తుగా జరుపుకునేదే హంపి ఉత్సవాలు. వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగిన హంపి ఉత్సవాల్లో ..సంస్కృతి-సాంప్రదాయల్ని ప్రతిబింబించే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ దృశ్యాల్లో కొన్ని మీ కోసం..

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7