Happy Valentines Day In Telugu 2024: వాలెంటెన్స్ డే విషేష్, కోట్స్, ప్రేమ సందేశాలు, వాట్సప్ పిక్స్ మీకోసం..

Happy Valentines Day In Telugu 2024: వాలెంటెన్స్ డే సందర్భంగా మీ భాగస్వామికి లేదా ప్రియురాలికి మంచి ప్రేమ సందేశాలు పంపాలనుకుంటున్నారా? మీకోసం మేము వాట్సాప్ స్టేటస్, కోట్స్, ప్రత్యేకమైన ప్రేమ సందేశాలను అందించబోతున్నాం. ఆ సందేశాలు ఏంటో వాటిని ఎలా షేర్ చేయాలో తెలుసుకోండి.

  • Feb 13, 2024, 22:27 PM IST
1 /9

ప్రతి సంవత్సరం ప్రేమికులంతా ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటెన్స్ డే అని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రేమ దినోత్సవాన్ని ప్రేమికులంతా ఎంతో ఘనంగా జరుపుకోవాలి. వాలెంటెన్స్ డే రోజున ప్రేమ జంటలు బహుమతులతో పాటు సందేశాలను కూడా పంపుకుంటారు. మీరు కూడా ఈ వాలెంటెన్స్ డే సందర్భంగా మీ జీవిత భాగస్వామికి లేదా మీ ప్రియురాలు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే..

2 /9

నువ్వు ఈ జన్మకి నాకు పరిచయం అవుతావని అస్సలు తెలీదు.. ఏ దేవుడు మన ఇద్దరినీ కలిపాడో కానీ ఈ జన్మకు మాత్రం ఆ దేవుడు నాకు పెద్ద వరాన్ని నీ రూపంలో అందించాడు.  

3 /9

నన్ను పుట్టించిన దేవుడిని అడిగాను నా ప్రాణం ఎక్కడ ఉంటుందని.. అప్పుడు ఆ దేవుడు నీ మనసు చూపించాడు.. అవును ఇది అక్షరాల నిజం నా ప్రాణం ఎప్పుడు నీ మనసులోనే ఉంటుంది.

4 /9

నువ్వు నాకు జీవితాంతం ఎంతో దూరంగా ఉన్నప్పటికీ నా మనసులో మాత్రం ఎల్లప్పుడూ నువ్వు ఉండిపోతావ్..

5 /9

ప్రేమైనా కోపం అయినా మనం అర్థం చేసుకుని వారిపై చూపిస్తూ ఉంటాం.. దానిని వారు అర్థం చేసుకుంటే ప్రేమ అవుతుంది లేదా అపార్థం చేసుకుంటే వారికి అది టార్చర్ అవుతుంది.

6 /9

నువ్వు నాకు ఎంత దూరం ఉన్నా నువ్వు నాకు కనిపించక పోయినా ఎల్లప్పుడూ నీ రూపం మాత్రం నా గుండెల్లోనే ఉంటుంది. ఎల్లప్పుడూ నువ్వు నాకు కనిపిస్తూనే ఉంటావు.

7 /9

నిద్రపోయే ముందు ఆలోచించిన ఆలోచన..ఉదయం లేచాక వచ్చే నా మొదటి ఆలోచన.. ఎప్పటికీ నువ్వే నువ్వే నువ్వే..

8 /9

9 /9

నాకోసం ఎల్లప్పుడూ నువ్వు..నీ కోసం ఎల్లప్పుడూ నేను ఒకరికొకరం ఉన్నాననుకునే ధైర్యమే నిజమైన ప్రేమ.. ఇలాంటి ప్రేమ ప్రతిరోజు నిజాయితీ గానే ఉంటుంది.