Happy Vinayaka Chaturthi 2024 Wishes: వినాయక చవితి శుభాకాంక్షలు, స్పెషల్‌ కోట్స్‌..

Happy Vinayaka Chaturthi 2024 Wishes In Telugu: భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవుళ్లలో గణపతి ఒకరు. విఘ్నేశ్వరుడు, వినాయకుడు ఇలా అనే ఇతర పేర్లతో కూడా ఈ దేవుడిని పిలుస్తారు. భారతీయుల ప్రతి ఒక్కరి ఇంటిలోనూ.. మనసులోనూ వినాయకుడికి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే దేశవ్యాప్తంగా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యతను కలిగి పండగ రోజున అందరూ బాగుండాలని కోరుకుంటూ.. ఇలా వినాయక చవితి శుభాకాంక్షలు తెలపండి..
 

1 /10

1. శ్రీ గణేశుడు మీకు ఆయురారోగ్యాలు, సకల శ్రేయస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..  

2 /10

2. వినాయకుడి ఆశీర్వాదంతో జీవితం మరింత శుభప్రదంగా మారాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికీ.. వినాయక చవితి శుభాకాంక్షలు..  

3 /10

3. మోదకాల రుచిలో, వినాయకుడి ఉరేగింపు డ్యాన్సుల సరదాలో.. గణపతిని స్మరించుకోండి.. హ్యాపీ వినాయక చవితి..  

4 /10

4. విశ్వదేవుడు వినాయకుడు నమస్కరిస్తూ.. ఆయన ఆశీర్వాదం ఎల్లవేళలా మనకు ఉండాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

5 /10

5. గణేశుడు సకల కళ్యాణాలు చేకూర్చాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలను ఇలా తెలపండి.  

6 /10

6. వినాయ కరుణా మూర్తిని స్తుతిస్తూ, ఆయన ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ..వినాయక చవితి శుభాకాంక్షలు..  

7 /10

7. వినాయకుడి ఆశీర్వాదంతో జీవితంలో ఎల్లవేళలా విజయం సాధించాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు..  

8 /10

8. గణేశుడు మీకు ఆయురారోగ్యాలు, సకల శ్రేయస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు..  

9 /10

9. గణేశుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికీ.. వినాయక చవితి శుభాకాంక్షలు...  

10 /10

10. వినాయకుడి అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యలకు కలగాలని కోరుకుంటూ..వినాయక చవితి శుభాకాంక్షలు..