The Boiling River: సలసలకాగే నదిని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా

ఆ నదిలో దిగితే సజీవంగా బయటకు రానేరారు. శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కకుండా మిగిలినపోయింది ఆ నది. ఆ నదికి సంబంధించి చిత్ర విచిత్రమైన కధలు ప్రచారంలో ఉన్నాయి. ఇవాళ ఆ నది గురించి తెలుసుకుందాం. ఆ నది రహస్యమేంటనే పరిశీలిద్దాం.

The Boiling River: ఆ నదిలో దిగితే సజీవంగా బయటకు రానేరారు. శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కకుండా మిగిలినపోయింది ఆ నది. ఆ నదికి సంబంధించి చిత్ర విచిత్రమైన కధలు ప్రచారంలో ఉన్నాయి. ఇవాళ ఆ నది గురించి తెలుసుకుందాం. ఆ నది రహస్యమేంటనే పరిశీలిద్దాం.

1 /5

ఈ విస్మసయపరిచే నది విషయంలో రూజో ది బాయిలింగ్ రివర్ , అడ్వెంచర్ అండ్ డిస్కవరీ ఇన్ ద అమెజాన్ అనే పుస్తకం రాశారు. నది గురించి నిర్ఘాతపరిచే చాలా విషయాలు ఆ పుస్తకంలో పొందుపరిచాడు. ఆ నదిలో నీళ్లు కూడా 80 డిగ్రీల సెల్సియస్‌లో కాగుతుంటాయట.

2 /5

పెద్దయ్యేవరకూ ఆంధ్రేరూజోను తాతయ్య చెప్పిన సలసలకాగే నది వెంటాడేది. అసలది ఎలా సాధ్యమనే ప్రశ్నే ప్రతిసారీ వేధించేది. తోటి విద్యార్దులు, సహచరులే కాకుండా ఆయిల్, గ్యాస్ కంపెనీల్ని కూడా సంప్రదించాడు. కానీ ఎవరూ చెప్పలేకపోయారు. నది పరిసరాల్లో కూడా ఏ విధమైన వోల్కనో కూడా లేదు.

3 /5

ఆంధ్రే రూజో బాల్యంలో ఉన్నప్పుడు తన తాతయ్య నోటి వెంట ఈ నది గురించి విన్నాడట. కానీ ఆయన కూడా ఎప్పుడూ ఆ నదిని చూడలేదు. ఆ నదిని చూశాక మతిపోయిందని ఆంధ్రో రూజో అంటున్నాడు.

4 /5

ఈ నది నీళ్లు ఎప్పుడూ సలసలమని కాగుతుంటాయి. అదే ఈ నది పరిస్థితి. ఈ నది నీళ్లు ఎందుకలా సలసలా కాగుతున్నానేది ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధించలేకపోయారు. ఈ నదిని చూసి భూ వైజ్ఞానికులకు మతిపోయింది. పెరూలోని ఈ నదిని ప్రముఖ భూ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఆంధ్రే రూజో కనిపెట్టాడు.

5 /5

ఈ నదిలో పొరపాటున ఎవరైనా పడితే..ఇక అలాగే అంటే సజీవంగా ఉడికిపోతారు. ప్రముఖ భూ వైజ్ఞానికులు ఈ నదిపై పరిశోధన జరిపారు. అమెజాన్ అడవుల్లోని పెరూలో ఈ నది ప్రవహిస్తుంది. ఈ నది పేరు మయాన్‌త్యుయాకు(Mayantuyacu River)