Thyroid Care Tips: థైరాయిడ్ కారణంగా కళ్లలో ఈ సమస్యలు కన్పిస్తే..నిర్లక్ష్యం వద్దు, కంటి చూపు కోల్పోతారు

థైరాయిడ్..ఇటీవలి కాలంలో వేగంగా వ్యాపిస్తున్న సమస్య. ఆధునిక జీవనశైలి కారణంగా వచ్చే ప్రమాదకరవ్యాధి. థైరాయిడ్ సమస్య ఉంటే..వివిధ రకాల ఇతర సమస్యలు వెంటాడుతాయి. అందుకే అన్నింటికంటే ముందు థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టాలి.

Thyroid Care Tips: థైరాయిడ్..ఇటీవలి కాలంలో వేగంగా వ్యాపిస్తున్న సమస్య. ఆధునిక జీవనశైలి కారణంగా వచ్చే ప్రమాదకరవ్యాధి. థైరాయిడ్ సమస్య ఉంటే..వివిధ రకాల ఇతర సమస్యలు వెంటాడుతాయి. అందుకే అన్నింటికంటే ముందు థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టాలి.

1 /5

థైరాయిడ్ సమస్య ఉంటే వివిధ రకాల సమస్యలు ఎదురౌతాయి. థైరాయిడ్ సమస్యలో కంటి చుట్టూ వాపు కన్పిస్తుంది. ఈ లక్షణం కన్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.

2 /5

థైరాయిడ్ సమస్య ఉంటే కళ్లలో డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో థైరాయిడ్ గ్లాండ్‌లో మార్పు రావచ్చు. ఫలితంగా కళ్లలో డ్రైనెస్ సమస్య ఉంటుంది.

3 /5

థైరాయిడ్ వల్ల కంటి చూపుపై ప్రభావం పడుతుంది. కళ్లలో మసక ఉంటుంది. ఫలితంగా ఏదీ స్పష్టంగా కన్పించదు

4 /5

థైరాయిడ్ పెరగడం వల్ల కళ్లలో నీరు ఉబికి వస్తుంటుంది. ఈ లక్షణం ఉంటే కళ్లలో ఎప్పుడూ నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. ఈ సమస్య కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి

5 /5

థైరాయిడ్ లక్షణాలు పెరిగినప్పుడు మీ కంటి నరాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఈ సమస్య కన్పించే ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయకూడదు.