రక్తంలో కొలెస్త్రాల్ స్థాయి పెరగడం చాలా ప్రమాదకరం. కొలెస్ట్రాల్ పెరగడమంటే..అధిక రక్తపోటు, గుండెపోటు, డయాబెటిస్, కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ ముప్పు పొంచి ఉన్నట్టే. మరి మీ శరీరంలో కొలెస్ట్రాల్‌ను ఎలా గుర్తించడం, ఏ లక్షణాలు కన్పిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..
Cholesterol Symptoms: రక్తంలో కొలెస్త్రాల్ స్థాయి పెరగడం చాలా ప్రమాదకరం. కొలెస్ట్రాల్ పెరగడమంటే..అధిక రక్తపోటు, గుండెపోటు, డయాబెటిస్, కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ ముప్పు పొంచి ఉన్నట్టే. మరి మీ శరీరంలో కొలెస్ట్రాల్‌ను ఎలా గుర్తించడం, ఏ లక్షణాలు కన్పిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కన్పించే ప్రధాన లక్షణం గుండెపోటు. ఇదొక ప్రమాదకరమైన లక్షణం. ప్రాణాంతమైంది. ముందుగా ఆర్టరీస్‌లో బ్లాకేజ్ రావడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇదే గుండెపోటుకు కారణమౌతుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే కాళ్లలో వాపు ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉంటే కాళ్లు ఉన్నట్టుంది తిమ్మిరెక్కుతుంటాయి. కాళ్లలో బ్లాకేజ్ ఉండటం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ తగ్గి..సమస్యలు ఎదురౌతాయి.