Hrithik Roshan Car Collection 2022: హృతిక్‌ రోషన్‌ కార్లలో ఈ 5 కార్ల విలువెంతో తెలుసా..?

Hrithik Roshan Car Collection 2022: బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో హృతిక్‌ రోషన్‌ విలువైన కార్లలో ఈ ఐదు కార్లను ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఈ కార్ల విలువెంతో తెలుసా. తెలిస్తే మీరు ఆశ్చర్య పోవాల్సిందే..

 

  • Oct 23, 2022, 13:03 PM IST

Hrithik Roshan Car Collection 2022: మంచి పేరున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో హృతిక్‌ రోషన్‌ ఒకరు. కృష్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇటివలే రిలీజ్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ విక్రమ్‌ వేదలో కూడా మంచి నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే అంతంత మాత్రమేనని చెప్పొచ్చు. హృతిక్‌ రోషన్‌ను చిన్న తనం నుంచే కార్లంటే ఇష్టం. ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న కార్ల కలెక్షన్‌ తెలుసుకోబోతున్నాం.

1 /5

స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ వినియోగించే కార్లలో రెండవది మెర్సిడెస్ బెంజ్‌v220dl. దీని ధర ఇండియన్‌ మార్కెట్‌లో 81.90 లక్షలుగా ఉంది. ఈ కారు గంటకు 109 కి. మీటర్ల వేగంతో వెళ్తుంది. దీనినే రోషల్‌ ఎక్కవగా ట్రావెల్‌ చేసేందుకు వినియోగిస్తారు. 

2 /5

హీరో రోషన్‌కు అతి విలువైన కార్లలో రోల్స్‌ రాయిస్‌ చెందిన గోస్ట్‌ కూడా ఉంది. దీని విలువ భారత్‌ మార్కెట్‌ 5.32 కోట్లు కాగా ఈ కారు గంటకు 250 కిలో మీటర్ల వేగంతో గమ్యం చేరుకుంటుంది.

3 /5

హృతిక్‌ రోషన్‌ ఎక్కువగా వినియోగించే కార్లలో మెర్సిడెస్ బెంజ్ v220DE ఒకటి. ఈ కారు ధర మార్కెట్‌లో రూ. 1.10 కోట్లు, ఇది గంటకు 220 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది.

4 /5

అప్పుడప్పుడు హీరో హృతిక్‌ రోషన్‌ మీనీ కూపర్‌ కార్‌ కూడా వినియోగిస్తారు. ఈ దీంతో పాటు హృతిక్‌కు చాలా రకాల కార్లు ఉన్నాయి. సందర్భాలను బట్టి ఆయా కార్లను వినియోగిస్తారు.

5 /5

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఇటివలే మెర్సిడెస్ బెంజ్‌ GLE 300D 4MATIC LWB కొనుగోలు చేశారు. దీని  హార్స్‌ పవర్‌ 180 kW కాగా సిలిండర్‌ డిజీల్‌  2.0 L 4తో ఉంది. దీని ఫ్యూల్స్‌ ట్యాంక్‌ సామర్థ్యం 65గా మార్కెట్‌లో లభిస్తోంది. ఇది గంటకు 250 కిలో మిటర్ల వేగంతో గమ్యన్ని చేరుకుంటుంది.