MohanLal watching IPL 2020 final match: ఐపిఎల్ 2020 పైనల్ మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ లాల్- ఫోటోలు

 ఐపిఎల్ 2020 ఫైనల్ పోరును ఆసక్తికరంగా చూస్తున్న క్రికెట్ ప్రియులు ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశాడు మళయాళం స్టార్ హీరో మోహన్ లాల్. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేసేందుకు మోహన్ లాల్ నేరుగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకు వెళ్లడం అక్కడ మ్యాచ్ వీక్షిస్తూ కెమెరా కంటపడటం క్రికెట్ ప్రియులకు మరింత ఆసక్తిని రేకెత్తించింది.

  • Nov 11, 2020, 00:36 AM IST

Mohan Lal at ipl 2020 final match in Dubai during MI vs DC: ఐపిఎల్ 2020 ఫైనల్ పోరును ఆసక్తికరంగా చూస్తున్న క్రికెట్ ప్రియులు ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశాడు మళయాళం స్టార్ హీరో మోహన్ లాల్. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేసేందుకు మోహన్ లాల్ నేరుగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకు వెళ్లడం అక్కడ మ్యాచ్ వీక్షిస్తూ కెమెరా కంటపడటం క్రికెట్ ప్రియులకు మరింత ఆసక్తిని రేకెత్తించింది.

1 /5

Mohan Lal at IPL 2020 final match in Dubai: ఐపిఎల్ 2020 పైనల్ మ్యాచ్ వీక్షించేందుకు దుబాయ్‌ స్టేడియంకి వెళ్లిన మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోహన్ లాల్ ఫోటోలు.

2 /5

3 /5

4 /5

5 /5