Jacqueline Fernandez: జాక్వెలిన్ కు జాక్ పాట్..మూడు భారీ ప్రాజెక్టు సినిమాలు

  • Nov 06, 2020, 19:24 PM IST

బాలీవుడ్ మిస్ సన్ షైన్...జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు జాక్ పాట్ తగిలింది. ఒకేసారి మూడు పెద్ద సినిమాల్లో అవకాశం లభించడంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. సల్మాన్, సైఫ్, రోహిత్ శెట్టి, రణ్ వీర్ లతో కలిసి నటించనుంది. కిక్ -2, భూత్ పోలీస్, సర్కస్ సినిమాల్లో జాక్వెలిన్ కు లభించిన అవకాశాలతో ఆమె అభిమానులు ఆనందపడిపోతున్నారట. మూడు సినిమాల కధలు..ఒకదానికంటే మరొకటి భిన్నంగా ఉంటాయంటోంది ఈ భామ.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5