Jacqueline Fernandez Photos: బంగారు వర్ణపు డ్రెస్సులో జాక్వెలిన్ సొగసులు.. జగదేక సుందరిలా సెగలు రేపుతోందిగా!

Jacqueline Fernandez Hot Poses: తన తాజా ఫోటోషూట్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అనేక పూసలు సహా సీక్విన్‌లతో కూడిన హాట్ గోల్డెన్ గౌనులో గ్లామరస్‌గా కనిపిస్తూ హాట్ ట్రీట్ ఇచ్చేసింది, ఆమె ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్ వేయండి. 

 
  • Feb 28, 2023, 13:16 PM IST
1 /5

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక అవార్డ్ షోలో తన తాజా ప్రదర్శన కోసం కొత్త అప్సర లుక్‌లో పూర్తిగా బంగారు రంగులో ఉన్న డ్రెస్సులో మెరిసింది.     

2 /5

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పూసలు సహా సీక్విన్స్‌తో కూడిన బంగారు రంగులో ఉన్న డ్రెస్సులో దర్శనం ఇచ్చింది, ఆమె అందం అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.     

3 /5

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామరస్ గోల్డెన్ గౌనుతో ఆ రెట్రో లుక్‌లో హృదయాలను కొల్లగోడుతోంది, మీరు కూడా చూసేయండి.     

4 /5

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గోల్డెన్ గౌనులో సిజ్లింగ్ లుక్‌లో కనిపించడం వల్ల ఆమె కొత్త ఫోటోషూట్ చూసి చాలా ఎగ్జయిట్ అవుతున్నారు.     

5 /5

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గోల్డెన్ గౌనులో అందాలు ఆరబోస్తున్న ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.