కేదార్ నాథ్ ఆలయం..పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతగా ప్రాచుర్యం పొందిన పురాతన ఆలయాల్లో ఒకటి. హిమాలయాల ఒడిలో..గంగా ఉపనది మందాకిని తీరంలో వెలసిన శివుడి ఆలయమే కేదార్ నాథ్ ఆలయం. దీపావళి పురస్కరించుకుని అత్యద్భుతంగా అలంకరించుకుని..మిరుమిట్లు గొలుపుతోంది.