Lavanya Tripathi Photos: చీరకట్టులో హొయలు పోతున్న 'అందాల రాక్షసి'!

Lavanya Tripathi Photos: 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఉగాది సందర్భంగా చీరలో మెరిసింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

  • Apr 03, 2022, 15:45 PM IST
1 /5

హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో పుట్టింది.   

2 /5

మోడలింగ్​తో కెరీర్​ ప్రారంభించి.. పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్‌ షోలలో కనిపించింది.    

3 /5

2006లో మిస్‌ ఉత్తరాఖండ్‌గా ఎంపికైన ఈ భామ.. 'అందాల రాక్షసి' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది.     

4 /5

'దూసుకెళ్తా', 'భలే భలే మగాడివోయ్‌', 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు', 'అర్జున్‌ సురవరం' సినిమాల్లోనూ కనువిందు చేసింది.    

5 /5

గతేడాది 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' చిత్రాల్లో నటించింది.