Honey Rose Hot Pics: హనీ రోజ్ హాట్ ట్రీట్.. అందానికే అసూయ పుట్టేలా ఉందిగా!

Honey Rose Looks stunning in Short Green Dress. హనీ రోజ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ గ్రీన్ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. తాజా ఫోటోలలో హనీ రోజ్ అందానికే అసూయ పుట్టేలా ఉన్నారు. 
 

1 /6

హనీ రోజ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ గ్రీన్ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. తాజా ఫోటోలలో హనీ రోజ్ అందానికే అసూయ పుట్టేలా ఉన్నారు.   

2 /6

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే హనీ రోజ్.. తరచుగా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

2008లో వచ్చిన ఆల‌యం సినిమాతో హనీ రోజ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'ఈ వ‌ర్షం సాక్షిగా' సినిమాలో నటించారు. ఇక బాలకృష్ణ హీరోగా వస్తున్న ఎన్బీకే 107లో హీరోయిన్‌గా నటిస్తున్నారు.  

4 /6

హనీ రోజ్ ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేశారు. అక్కడ ఆమె పెద్ద స్టార్. మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో   కూడా నటించారు.    

5 /6

2005లో 14వ ఏట హనీ రోజ్ తన కెరీర్‌ను ప్రారంభించారు. వినయన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'బాయ్ ఫ్రెండ్‌'లో ఆమె నటించారు.   

6 /6

1991 సెప్టెంబర్ 5న కేరళలోని మూలమట్టంలో హనీ రోజ్ వరగేసే జన్మించారు. ధ్వని హంసిని, పొన్ను ఆమె ముద్దుపేర్లు. సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.