BMW iX, Audi e-Tron ఎలక్ట్రిక్ కార్లు ఇక ఇండియాలో...ధర ఎంతంటే

ప్రపంచంలోని టాప్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో అందుబాటులో వచ్చేశాయి. అది కూడా బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎస్ యూవీ, ఆడి ఇ ట్రాన్ వంటి కార్లు లాంచ్ చేయడంతో క్రేజ్ బాగా పెరిగింది. ఆ కార్లను ఇప్పుడు మీరు ఇండియాలోనే కొనుగోలు చేయవచ్చు..ఆ కార్ల ధర ఎంతంటే..

Luxury Electric Cars: ప్రపంచంలోని టాప్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో అందుబాటులో వచ్చేశాయి. అది కూడా బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎస్ యూవీ, ఆడి ఇ ట్రాన్ వంటి కార్లు లాంచ్ చేయడంతో క్రేజ్ బాగా పెరిగింది. ఆ కార్లను ఇప్పుడు మీరు ఇండియాలోనే కొనుగోలు చేయవచ్చు..ఆ కార్ల ధర ఎంతంటే..
 

1 /6

2 /6

Audi e Tron ..ఈ కారు ధర 1.79  కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి. 

3 /6

Jaquar iPace..ఈ కారు ధర 1.06 కోట్లు. నిజంగా జాక్వెర్‌లానే ఉంటుంది.

4 /6

Mercedes Benz EQC. ఈ కారు ధర 1 కోటి రూపాయంతే. లగ్జరీలో రారాజు

5 /6

BMW  iX  లగ్జరీ ఎలక్ట్రిక్ కారు..ఈ కారు ధర ఇండియాలో 1.16 కోట్లుగా ఉంది. కారు ఫీచర్స్ కూడా ధరకు తగ్గట్టే ఉన్నాయి.

6 /6