Mouni Roy: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా మెరిసిపోతున్న మౌనీరాయ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Mouni Roy: మౌనీ రాయ్ నాగిని సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సీరియల్ లో ఈమె నాగిని ఈమె అందాల ప్రదర్శనకు స్మాల్ స్క్రీన్ ను కూడా షేక్ చేసేలా చేసింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి కథానాయికగా సత్తా చాటింది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తూ.. అవసరమైనపుడల్లా అంగాంగ ప్రదర్శన చేయడం మౌనీ రాయ్ స్టైల్.

 

1 /7

మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో నటి తన కెరీర్ ప్రారంభించింది.  ఆ తర్వాత  'నాగిని' సీరియల్‌తో టైటిల పాత్రలో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. 

2 /7

నాగిని సీరియల్‌తో వచ్చిన ఇమేజ్‌తో ఫస్ట్ టైమ్ పంజాబీలో తెరకెక్కిన 'హీరో హిట్లర్ ఇన్ లవ్' సినిమాతో హీరోయిన్ గా తొలిసారి వెండితెరపై మెరిసింది.   

3 /7

ఆ తర్వాత తుమ్ బిన్ 2, కన్నడలో ‘కేజీఎఫ్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో యాక్ట్ చేసి ఇండస్ట్రీ జనాలను అట్రాక్ట్ చేసింది.

4 /7

మౌని రాయ్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 32 మిలియన్స్‌కు దాకా ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు వీలైనపుడల్లా తన స్కిన్ షోతో సోషల్ మీడియాను షేక్ చేయడం అమ్మడి స్టైల్.  

5 /7

 పంజాబీ సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో  బాలీవుడ్ చిత్రాల్లో తన లక్ పరీక్షించుకుంది మౌనీ రాయ్. 2018లో అక్షయ్ హీరోగా నటించిన 'గోల్డ్' మూవీతో హిందీ చిత్రసీమలో లెగ్ పెట్టింది.  

6 /7

అంతేకాదు టీవీ నటిగా అప్పట్లోనే టీవీ నటిగా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌనీ రాయ్.    

7 /7

ఇక  నాగార్జున, అమితాబ్, రణబీర్ కపూర్, షారుఖ్‌ ఖాన్‌ హీరోలుగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో జునూన్ అనే విలన్‌ పాత్రతో మౌనీరాయ్  మరోసారి వార్తల్లో నిలిచింది.