హీరోయిన్ నభా నటేష్ లేటెస్ట్ స్టిల్స్

నభా నటేష్.. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ ..  'ఇస్మార్ట్ శంకర్' చిత్రం తర్వాత మంచి అవకాశాలు అందిపుచ్చుకుంది.

  • Jan 27, 2020, 12:16 PM IST

నభా నటేష్.. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ ..  'ఇస్మార్ట్ శంకర్' చిత్రం తర్వాత మంచి అవకాశాలు అందిపుచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన సినిమా 'డిస్కో రాజా' రిలీజైంది. మంచి హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది. 

1 /6

ఇస్మార్ట్ శంకర్ సినిమా . . తనకు 2019లో మంచి ముగింపునిచ్చిందని అప్పట్లో ఈ అమ్మడు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. 

2 /6

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ఈ అమ్మడు డిస్కో రాజా చిత్రంలో జోడీ కట్టింది.

3 /6

2020లోనూ వరుస చిత్రాలతో దూసుకెళ్తానంటోన్న నభా నటేష్ 

4 /6

5 /6

6 /6