Nandita Swetha Sizzling: టైట్ ఫిట్ డ్రెస్సులో నందితా శ్వేతా.. భారీ అందాలతో హాట్ ట్రీట్

Nandita Swetha Hot Photos: కన్నడ భామ నందిత శ్వేత సినిమాల విషయంలో జోరు చూపించక పోయినా అందాల ఆరబోత విషయంలో మాత్రం ఈ మధ్య యమ జోరు చూపిస్తోంది, సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు కాక రేపుతున్నాయి అనుకుంటే ఏకంగా  ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు కూడా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతుంది.

  • Apr 09, 2023, 14:42 PM IST
1 /5

బెంగళూరులో పుట్టి పెరిగిన నందితా శ్వేత కన్నడలో నందా లవ్స్ నందిత అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. ఆ సినిమా పెద్దగా ఆమెకు కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో మరో నాలుగు ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత తమిళంలో అట్ట కత్తి అనే సినిమాతో లాంచ్ అయ్యే అవకాశం దక్కింది. 

2 /5

తర్వాత తమిళంలో దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు అలాగే సినిమాలు చేస్తూ వచ్చింది కానీ పెద్దగా ఏమీ వర్క్ అవుట్ అవ్వలేదు.  

3 /5

 తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో హీరోయిన్గా లంచ్ అయిన ఆమె ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, అభినేత్రి, సెవెన్, కల్కి, కపటదారి, అక్షర అనే సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.   

4 /5

తాజాగా రారా పెనిమిటి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందితా శ్వేత హాజరైంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె హాజరైన డ్రస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.   

5 /5

ఈ మధ్యకాలంలో ఈటీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ లో సైతం కనిపిస్తున్న ఆమె తాజాగా ధరించిన డ్రస్సులో మాత్రం అందాలన్నీ బహిర్గతమయ్యేలా టైట్ ఫిట్ లో కనిపించింది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి మరి.