Neha Sharma Hot Photos: బెడ్ మీద రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ.. లోదుస్తులు కనిపించేలా హాట్ షో!

Neha Sharma Hot Photos: చిరుత సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించిన నేహా శర్మకు ఇప్పుడు అవకాశాలే కరువయ్యాయి. అందుకే అందాలను పెట్టుబడిగా పెట్టి కుర్రకారుని నిర్మాతలను ఆకట్టుకునే పనిలో పడింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫోటోల మీద లుక్కు వేయండి.

  • Oct 08, 2022, 09:12 AM IST
1 /5

రామ్ చరణ్ చిరుత సినిమాతో హీరోయిన్ గా మారింది నేహా శర్మ, ఆమె మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. 

2 /5

ఆ తరువాత వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా చేసినా అది కలిసి రాకపోవడంతో వెంటనే బాలీవుడ్ చెక్కేసింది. 

3 /5

బాలీవుడ్ కు వెళ్లాక ఆమెకు వరస అవాకాశాలు అయితే దక్కాయి కానీ అవేమీ ఆమెకు స్టార్ డం తీసుకు రాలేక పోయాయి. 

4 /5

ఆ మధ్య తమిళ, మలయాళ బాషలలో కూడా తన లక్ పరీక్షించుకుంది కానీ ఆమెకు అవి కూడా కలిసి రాలేదు. 

5 /5

ఇక హిందీలో కూడా ఆమెకు అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు అందాల ఆరబోత మీద ద్రుష్టి పెట్టింది నేహా శర్మ, తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ కాకరేపుతోంది. మీరు కూడా చూసేయండి మరి.