Nidhhi Agerwal: ముక్కు పుడకతో వెరైటీ లుక్‌తో అట్రాక్ట్ చేస్తోన్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్..

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తన అంద చందాలతో దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచింది. త్వరలో పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న 'హరి హర వీరమల్లు'లో లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

1 /6

హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్‌' సినిమాతో  హీరోయిన్‌గా ఎంట్రీ..

2 /6

టాలీవుడ్‌లో నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' మూవీతో తెరంగేట్రం..

3 /6

ఆ తర్వాత మరో అక్కినేని హీరో అఖిల్‌తో కలిసి 'మిస్టర్ మజ్ను' మూవీలో  నటించింది.

4 /6

ముంబైలో మోడల్‌గా అడుగు పెట్టి ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చాటుతోంది.

5 /6

నిధి అగర్వాల్.. తమిళంలో అభిమానులు గుడి కట్టించుకునే స్థాయికి చేరింది.

6 /6

పూరీ జగన్నాథ్, రామ్ కాంబలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్..