Nora Fatehi: ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తుల్లో..చీరకట్టులో నోరా ఫతేహీ అందం చూశారా

  • Nov 17, 2020, 13:28 PM IST

క్యాజువల్ డ్రెస్ అయినా..ట్రెడిషన్ వేర్ అయినా..నోరా ఫతేహీ స్పెషలే. ఇప్పుడు మరోసారి ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతోంది. నోరా ఫతేహీ వాస్తవానికి ఓ ఫ్యాషనిస్ట్. ఈ సంగతి ఆమె ఫోటోల్ని చూస్తేనే అర్దమౌతుంది. దీపావళి సందర్భంగా ట్రెడిషనల్  డ్రెస్సింగ్ లో అత్యద్భుతంగా...చూపు తిప్పుకోనివ్వకుండా కన్పిస్తోంది.  చూడచక్కని రూపం..చక్కటి ఫిజిక్. అంతకుమించి ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులతో..చీరకట్టులో అభిమానుల్ని ఫిదా చేస్తోంది.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5