Oneplus: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

Oneplus Nord Ce 3 5G Price: అతి తక్కువ ధరలోనే వన్‌పస్ల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందుతారు. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తుంది. 

  • Dec 28, 2023, 16:32 PM IST

Drop Oneplus Nord Ce 3 5G Price: ప్రముఖ టెక్‌ బ్రాండ్‌ వన్‌ప్లస్‌ స్మార్ట్ ఫోన్స్‌ యువతను ఎక్కువ ఆకర్శిస్తున్నాయి. ప్రీమియం లుక్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్స్‌తో అతి చౌకగా లభించడంతో చాలా మంది యువత ఈ వన్‌ప్లస్‌ బ్రాండ్‌ మొబైల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే వన్‌ప్లస్‌ సాధరన వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరకే ఇటీవలే కొన్ని స్మార్ట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేసింది.
 

1 /5

ప్రస్తుతం వన్‌ప్లస్‌ బ్రాండ్‌లో ప్రీమియం లుక్‌లో అతి తక్కువ ధరలో లభించే మొబైల్స్‌లో OnePlus Nord CE 3 Lite 5G ఒకటి..ఈ స్మార్ట్ ఫోన్‌ శక్తివంతమైన కెమెరాతో మంచి ఫీచర్స్‌ను కలిగి ఉంది. ప్రస్తుం ఈ మొబైల్‌ అమెజాన్‌లో రెండు వేరియంట్‌లో లభిస్తోంది.

2 /5

అమెజాన్‌లో OnePlus Nord CE 3 Lite 5G (8GB+128GB) స్మార్ట్‌ ఫోన్‌ రూ.19,999కు లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై అమెజాన్‌ భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్‌ పొందడానికి ఎక్చేంజ్‌, బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది.

3 /5

ఈ స్మార్ట్‌ ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మీరు ఈ OnePlus Nord CE 3 Lite మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో అమెజాన్‌ ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

4 /5

ఈ OnePlus Nord CE 3 Lite స్మార్ట్‌ ఫోన్‌ భారీ తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌ గొప్ప ఎక్చేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. అయితే దీనిని వినియోగించాలనుకునేవారు తప్పకుండా పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది.  

5 /5

ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.18,900 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ బోనస్‌ మీ పాత స్మార్ట్‌ ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్ బాగుంటే పై తగ్గింపు పొందుతారు. దీంతో ఈ మొబైల్‌ను కేవలం రూ.1,099కే పొందుతారు.