Pm Modi with Global Leaders: ప్రపంచనేతలతో ప్రధాని మోదీ..ఎనర్జీ చూసి ఫిదా

ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల విదేశీ పర్యటన కొనసాగుతోంది. 16వ శిఖరాగ్ర సమావేశం అంటే జి 20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ..టెర్రరిజం, కరోనా, అభివృద్ధి, జలవాయు కాలుష్యం వంటి ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు. జి 20 సదస్సులో పాల్గొనడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచనేతలతో కలిశారు. ఈ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.

Pm Modi with Global Leaders: ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల విదేశీ పర్యటన కొనసాగుతోంది. 16వ శిఖరాగ్ర సమావేశం అంటే జి 20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ..టెర్రరిజం, కరోనా, అభివృద్ధి, జలవాయు కాలుష్యం వంటి ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు. జి 20 సదస్సులో పాల్గొనడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచనేతలతో కలిశారు. ఈ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.

1 /8

2 /8

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8