Priya Prakash Photos: బీచ్లో ప్రియా ప్రకాష్ వారియర్ అందాలు.. చూసి తట్టుకోగలమా?

Priya Prakash Varrier Bikini Photos: ఒకే ఒక్క సినిమాలో కన్ను గీటి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ వాడుకుని మరింత ముందుకు దూసుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఫొటోలు మీరూ చూసేయండి మరి. 

  • May 31, 2023, 20:25 PM IST
1 /5

మలయాళం లో ఒకే ఒక్క సినిమాతో సూపర్  క్రేజ్ దక్కించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఒకే ఒక్కసారి కన్ను గీటి ఆ సినిమాలో ఆమె కనిపించగా కేవలం మలయాళ ప్రేక్షకులు మాత్రమే కాదు అన్ని భాషల ప్రేక్షకులు ఆమెకు ఫిదా అయిపోయారు. 

2 /5

ఆసక్తికరంగా ఆమె చేసిన ఆ సినిమా ఏ మాత్రం ఆడకపోయినా ఆమెకు మాత్రం వరుస సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే మలయాళంలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఆమె మలయాళ భాషతో పాటు తమిళ, తెలుగు సినిమాలు కూడా చేస్తోంది.   

3 /5

ఆ మధ్యకాలంలో ఆమె చేసిన తెలుగు సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల మీద దృష్టి పెట్టింది. 

4 /5

ఇక ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఆమె అందులో బికినీలో కనిపిస్తూ కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.     

5 /5

ఇక ఆమె హాట్ నెస్ ని ఈ వేసవిలో తట్టుకోవడం కష్టమే అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు మీరు కూడా చూసేయండి ఆ ఫోటోలను