Pooja Hegde: టైట్‌ఫిట్ అథ్లెటిక్ డ్రెస్‌తో మెరుస్తున్న రాధేశ్యామ్ హీరోయిన్ పూజా హెగ్డే

అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లేదా పాన్ ఇండియా ఆఫర్లతో బిజీగా ఉండటమే కాకుండా..రాధేశ్యామ్‌తో అందరి మనస్సుల్లో  హత్తుకుపోయిన స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే టైట్ ఫిట్టెడ్ అథ్లెటిక్ డ్రెస్‌తో తళుక్కుమంది. ఆ ఫోటోలు మీ కోసం

Pooja Hegde: అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లేదా పాన్ ఇండియా ఆఫర్లతో బిజీగా ఉండటమే కాకుండా..రాధేశ్యామ్‌తో అందరి మనస్సుల్లో  హత్తుకుపోయిన స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే టైట్ ఫిట్టెడ్ అథ్లెటిక్ డ్రెస్‌తో తళుక్కుమంది. ఆ ఫోటోలు మీ కోసం
 

1 /5

డ్రెస్సింగ్ ఏదైనా పూజా హెగ్డేకు ఇట్టే ఇమిడిపోతుంది. స్లిమ్ బ్యూటీగా యువత హృదయాల్ని కొల్లగొడుతోంది. 

2 /5

తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్లలో ఒకరు పూజా హెగ్డే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 

3 /5

అల్లు అర్జున్‌తో ..జూనియర్ ఎన్టీఆర్‌తో ..మహేశ్ బాబుతో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. 

4 /5

పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌లో మరింత అందంగా కన్పించి అందర్నీ ఆకట్టుకుంది. 

5 /5

అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లేదా పాన్ ఇండియా ఆఫర్లతో బిజీగా ఉండటమే కాకుండా..రాధేశ్యామ్‌తో అందరి మనస్సుల్లో  హత్తుకుపోయిన స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే టైట్ ఫిట్టెడ్ అథ్లెటిక్ డ్రెస్‌తో తళుక్కుమంది.