Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వైపు యాంకరింగ్‌తో.. మరోవైపు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటుంది రష్మీ గౌతమ్. తన క్యూట్ యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతచేసుకుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రష్మీ అంటే తెలియని వారుండరు. 

  • Nov 12, 2020, 07:23 AM IST

Rashmi Gautam latest photos: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వైపు యాంకరింగ్‌తో.. మరోవైపు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటుంది రష్మీ గౌతమ్. తన క్యూట్ యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతచేసుకుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రష్మీ అంటే తెలియని వారుండరు. 

1 /9

అయితే తనకు సమయం దొరికినప్పుడల్లా ఇన్‌స్టాలో ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఇలా ఈ భామ ఇటు టెలివిజన్.. సినీ అభిమానుల మనస్సును కొల్లగొట్టింది. 

2 /9

బిజీగా ఉన్నప్పటికీ రష్మీ గౌతమ్ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొంది. అయితే ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి కుర్రకారు కళ్లను కట్టిపడేస్తున్నాయి.

3 /9

రష్మీ చీర అందాలకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు.

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9