Ritu Varma: బ్లూ డ్రెస్సులు రీతు వర్మ.. వారేవా అంటున్న అభిమానులు

Ritu Varma Hot Pics: తెలుగు హీరోయిన్ రీతు వర్మకి సినీ ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ హీరోయిన్ ఎంచుకునే కథలకు ఎందరో అభిమానులు ఉన్నారు. తాజాగా రీతు వర్మ షేర్ చేసిన ఫోటోలు సైతం అందరిని తెగ మెప్పిస్తున్నాయి.

  • Mar 18, 2024, 16:21 PM IST
1 /5

రీతు వర్మ అనుకోకుండా అనే షార్ట్ ఫిలింలో నటించి మంచి పేరు తెచ్చుకునింది. ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటేషన్ లో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది.

2 /5

ఈ షార్ట్ ఫిలిం లో నటనకు రీతు వర్మ ఉత్తమ నటిగానూ అవార్డు కూడా సంపాదించుకుంది. ఈ షార్ట్ ఫిలిం 2013లో కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ లో ప్రదర్శితమై రీతు వర్మకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

3 /5

అయితే విజయ్ దేవరకొండతో చేసిన పెళ్లి చూపులు చిత్రం ఈమెను సార్ హీరోయిన్ గా మార్చింది. చిత్ర పాత్రలో కనిపించి అందరిని ఎంతగానో ఆకట్టుకుంది ఈ నటి.

4 /5

ఆ తరువాత తెలుగులో ఎన్నో అవకాశాలు అందుకుంటూ మంచి పాత్రలలో కనిపిస్తూ మెప్పించసాగింది. ఈ మధ్యనే విశాల్ హీరోగా చేసిన మార్క్ ఆంటోనీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

5 /5

తాజాగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ మెప్పిస్తున్నాయి. బ్లూ డ్రెస్సులు ఎంతో అందంగా కనిపిస్తూ అందరినీ మైమరిపిస్తుంది రీతు వర్మ.