Roasted Black Gram: నల్ల శనగల వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు.. ఇలా చేస్తే గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

Roasted Black Gram Benefits: శరీరానికి పోషకాలు అందించే వాటిలో నల్ల శనగలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. నల్ల శనగల్లో మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి రక్త పోటును నియంత్రించడాకి కృషి చేస్తాయి.

  • Aug 21, 2022, 15:03 PM IST

Roasted Black Gram Benefits: శరీరానికి పోషకాలు అందించే వాటిలో నల్ల శనగలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. నల్ల శనగల్లో మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి రక్త పోటును నియంత్రించడాకి కృషి చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. కావున చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తప్పకుండా నల్ల శనగలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను దృఢంగా చేస్తాయి. ముఖ్యంగా రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.

1 /5

 శనగల్లో మెగ్నీషియం, ఫోలేట్, ప్రోటీన్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి శరీన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడే వారికి మంచి ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఔషధంగా పని చేస్తాయి.

2 /5

గుండె సమస్యలకు చెక్ పెంట్టేందుకు కూడా నల్ల శనిగలు ప్రభావవంతంగా పని చేస్తాయి. అయితే ఇందులో ఉండే పోషకాలు గుండె సమస్యల బారిన పడకుండా కాపాడుతాయి. అయితే ఇదివరకే గుండె సమస్యలతో  బాధపడితే వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. 

3 /5

ఈ శనగల్లో ఐరన్ అధిక పరిమాణంలో ఉంటుంది. సీజనల్‌ వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాకుండా రక్తాన్ని కూడా శుభ్రం చేసేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కావున వేయించిన శనగలను రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

4 /5

ప్రస్తుతం చాలా మంది సీజనల్ వ్యాధుల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి నల్ల శనగలు ప్రభావవంతంగా పని చేస్తాయి.  కావున బరువు తగ్గే క్రమంలో తప్పకుండా వీటిని తీసుకోవాలి. ఇందులో కేలరీల పరిమాణం కూడా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కావున సులభంగా బరువు నియంత్రిస్తాయి.  

5 /5

నల్ల శనగల్లో శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలుంటాయి. కావున రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా రోగ తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు రాకుండా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కావున అనారోగ్య సమస్యల బారిన తరుచుగా పడితే.. వీటిని తప్పకుండా తీసుకోండి.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x