చిత్ర మాలిక: సాంసంగ్‌ గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • Aug 11, 2018, 16:33 PM IST
1 /12

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సాంసంగ్‌ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేసింది.

2 /12

సాంసంగ్ గెలాక్సీ వాచ్‌ను కూడా లాంఛ్ చేసింది కంపెనీ. గేర్ మానికర్, 60,000 వాచ్ ఫేసెస్, హార్ట్‌రేట్ మానిటర్ ఈ వాచ్ ప్రత్యేకతలు.

3 /12

ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లూ కలర్ వేరియెంట్లలో వినియోగదారులకు లభ్యం కానుంది.

4 /12

సాంసంగ్‌ గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ డిస్‌ప్లే: 6.4 అంగుళాల డిస్‌ప్లే ర్యామ్: 6 జీబీ, 8 జీబీ

5 /12

సాంసంగ్‌ గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ, 512 జీబీ ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845, ఎక్సినోస్ 9810

6 /12

సాంసంగ్‌ గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

7 /12

సాంసంగ్‌ గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ బ్యాటరీ: 4000 ఎంఏహెచ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1

8 /12

సాంసంగ్‌ గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: మిడ్‌నైట్ బ్లాక్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లూ, లావెండర్ పర్పుల్ ఈ ఫోన్‌లో ఏఆర్ ఎమోజీ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు.

9 /12

ఇతర ఫీచర్లు గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో ఐరిస్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. గెలాక్సీ నోట్ 9 లో ఎస్9 సిరీస్ తరహాలోనే డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది.

10 /12

ఇతర ఫీచర్లు సాంసంగ్‌కు చెందిన ఏఐ పవర్డ్ వాయిస్ అసిస్టెంట్ బిక్స్‌బై అప్‌డేట్‌తో వస్తుంది ఈ ఫోన్. గతంలో ఉన్న సాంసంగ్ గెలాక్సీ నోట్ ఫోన్లలానే ఉంది గెలాక్సీ నోట్ 9.

11 /12

ఇతర ఫీచర్లు సాంసంగ్ ఫోన్లన్నింటితో పోలిస్తే నోట్ 9 బ్యాటరీ బ్యాకప్ (4000 ఎంఏహెచ్ బ్యాటరీ) కూడా ఎక్కువే. గెలాక్సీ ఎస్‌9+ లానే కెమెరా కాంబినేషన్ ఉంది.

12 /12

ధర గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,750)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1249 డాలర్లు (దాదాపుగా రూ.85,940)గా ఉంది.