Sanju Samson's Wife Charulatha: సంజూ శాంసన్ భార్య చారులత ఎవరో తెలుసా ?

Sanju Samson's Wife Charulatha photos: సంజూ శాంసన్.. లక్నో స్టేడియంలో సౌతాఫ్రికాతో తొలి వన్డే మ్యాచ్ తర్వాత క్రికెట్ వర్గాల్లో బాగా పాపులర్ అయిన పేరు ఇది. సౌతాఫ్రికాతో తొలి వన్డే మ్యాచ్‌లో సంజూ శాంసన్ వీరోచిత పోరాటం అతన్ని వార్తల్లో వ్యక్తిని చేసింది. 

Sanju Samson's Wife Charulatha photos: తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. సంజూ శాంసన్ లక్నో స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తున్న స్పెక్టేటర్స్‌కి, టీవీల ముందు అతుక్కుపోయిన క్రికెట్ ఫ్యాన్స్‌ని తన బ్యాట్‌తో ఎంటర్‌టైన్ చేసిన తీరు ఆకట్టుకుంది.

1 /6

Sanju Samson's marriage with Charulatha: కాలేజ్ స్వీట్‌హార్ట్, మనసుకు నచ్చిన చారులతనే పెళ్లి చేసుకున్న సంజూ శాంసన్ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపిఎల్ కెరీర్ పరంగా రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్‌గా రాణిస్తున్నాడు. 

2 /6

Sanju Samson's wife Charulatha Education: త్రివేండ్రం చారులత స్వస్థలం. చారులత చదువంతా అక్కడే పూర్తయింది. డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన చారులత మాస్టర్స్‌లో మాత్రం హెచ్ఆర్ ఎంచుకున్నారు.

3 /6

Sanju Samson's wife Charulatha Education: సంజూ శాంసన్ భార్య చారులత హ్యూమన్ రిసోర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాపారవేత్తగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.  (Source: Twitter)

4 /6

Who is Sanju Samson's wife Charulatha: సంజూ శాంసన్ గాళ్ ఫ్రెండ్, భార్య అయిన చారులత మరెవరో కాదు.. కాలేజీ రోజుల్లో సంజూకి క్లాస్‌మేట్ ఆమె. తిరువనంతపురంలోని మార్ ఇవానోయిస్ కాలేజీలో వీళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. మొదట సంజూనే చారులతకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఆమెకు మరింత దగ్గరయ్యాడట. (Source: Twitter)

5 /6

Sanju Samson's Girlfriend: సంజూ శాంసన్ పెళ్లికి ముందే గాళ్ ఫ్రెండ్‌తో ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాతే తన గాళ్ ఫ్రెండ్ చారులతను వివాహం చేసుకున్నాడు. 2018లో డిసెంబర్ 22న సంజూ శాంసన్, చారులత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 

6 /6

Sanju Samson's Innings Against SA: సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా సంజూ శాంసన్ తన కెరీర్లోనే ది బెస్ట్ పర్‌ఫార్మెన్స్ అందించాడు. 63 బంతుల్లో 86 పరుగులు రాబట్టి నాటౌట్‌గా నిలిచాడు. 9 ఫోర్లు, 3 సిక్సులతో పరుగుల వరద పారించాడు. (Photo: IANS)