సారా అలీ ఖాన్ చిన్నప్పటి క్యూట్ ఫోటోలు

Jul 31, 2020, 09:45 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్ ఇటీవలే బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది. సింబా, లవ్ ఆజ్ కల్ వంటి సినిమాలతో పాటు పలు ప్రకటనల్లో కనిపించింది సారా.

1/6

సారా అలీ ఖాన్ చిన్నప్పటి క్యూట్ ఫోటోలు ( ImageSource:Instagram/Saraalikhan95 )

Sara Ali Khan ChildHood Photos

సారాకు చిన్నప్పటి నుంచి పిజ్జా అంటే చాలా ఇష్టమట. దాంతో పాటు మిల్క్ కేక్ అన్నా ఇష్టం అని తెలిపింది.

2/6

సారా అలీ ఖాన్ చిన్నప్పటి క్యూట్ ఫోటోలు ( ImageSource:Instagram/Saraalikhan95 )

Sara Ali Khan ChildHood Photos

సారా అలీ ఖాన్ .. శ్రీదేవీకి డైహార్డ్ ఫ్యాన్ అని పలు సార్లు తెలిపింది.   

3/6

సారా అలీ ఖాన్ చిన్నప్పటి క్యూట్ ఫోటోలు ( ImageSource:Instagram/Saraalikhan95 )

Sara Ali Khan ChildHood Photos

టూర్లంటే బాగా ఇష్టపడే సారాకు న్యూ యార్క్ నగరం అంటే చాలా ఇష్టమట

4/6

సారా అలీ ఖాన్ చిన్నప్పటి క్యూట్ ఫోటోలు ( ImageSource:Instagram/Saraalikhan95 )

Sara Ali Khan ChildHood Photos

కోపం వస్తే కొందరు అరుస్తారు. కానీ సారా మాత్రం ఏడ్చేస్తుందట.

5/6

సారా అలీ ఖాన్ చిన్నప్పటి క్యూట్ ఫోటోలు ( ImageSource:Instagram/Saraalikhan95 )

Sara Ali Khan ChildHood Photos

తల్లికి దూరంగా ఉండం అనేది తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయని తెలిపింది.

6/6

సారా అలీ ఖాన్ చిన్నప్పటి క్యూట్ ఫోటోలు ( ImageSource:Instagram/Saraalikhan95 )

Sara Ali Khan ChildHood Photos

సంజయ్ లీలా భన్సాలీతో ఎప్పటికైనా సినిమా చేయాలి అనేది సారా చిరకాల కోరికట.