Sharwanand: శర్వానంద్ కొత్త స్టైలిష్ లుక్ చూశారా..

  • Oct 31, 2020, 19:25 PM IST

శర్వానంద్  విలక్షణ కథానాయకుడు. స్టార్ అనడం కన్నా అద్భుతమైన నటుడు, సూపర్ పెర్ఫార్మెర్ అని అంటే సరిగ్గా అతనికి సెట్ అవుతుంది. ఎందుకంటే శర్వానంద్ కెరియర్ ను గమనిస్తే అందులో కథాబలం, లేదా నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలే ఎక్కువగా ఉంటాయి.
 

1 /5

గమ్యం, ఎంత మంచివాడవురా, శతమానం భవతి వంటి చిత్రాలు శర్వానంద్ నటన గురించి చెప్పకనే చెబుతాయి.

2 /5

దాంతో పాటు రన్ రాజా రన్ వంటి కమర్షియల్ హిట్ సినిమాలు చేసి మెప్పించాడు.

3 /5

ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందులో ఆడాళ్లు మీకు దండాలు, శ్రీకారం వంటి పలు చిత్రాలు ఉన్నాయి.

4 /5

5 /5