Pia Bajpiee Photos: రంగం సినిమా హీరోయిన్ ఇప్పుడెలాగ ఉందో చూశారా?

Pia Bajpiee Photos: 'నిన్ను కలిశాక' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైందీ పియా బాజ్​పేయ్.. ఆ తర్వాత 'రంగం', 'బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఒకప్పుడు చబ్బీగా పాల బుగ్గలతో ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు జిమ్ లో కసరత్తులు చేస్తూ స్లిమ్ గా మారింది. సోషల్ మీడియాతో తరచుగా తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంది. 
 

  • Jan 26, 2022, 18:09 PM IST

  

1 /5

పియా బాజ్​పేయ్.. 1993 డిసెంబరు 22న ఉత్తరప్రదేశ్​లో జన్మించింది.  

2 /5

కంప్యూటర్​ సైన్స్​లో డిప్లమా చేసింది. తొలినాళ్లలో సీరియల్స్​లో డబ్బింగ్​ ఆర్టిస్ట్​గా పనిచేసి ఆ తర్వాత మోడలింగ్​ వైపు మళ్లింది.  

3 /5

'పోయి సొల్లా పోరుమ్​' అనే తమిళ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది పియా బాజ్​పేయీ​. 'నిన్ను కలిశా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  

4 /5

దర్శకుడు వీఐ ఆనంద్​ తెరకెక్కించిన 'కో' (తెలుగులో రంగం) చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

5 /5

ఆ తర్వాత తెలుగులో 'బ్యాక్​ బెంచ్​ స్టూడెంట్​', 'దళం' చిత్రాల్లో నటించింది. 'ఎక్స్​: పాస్ట్​ ఈజ్​ ప్రజెంట్​' చిత్రంతో హాలీవుడ్​లోనూ నటించింది.