Solar Eclipse 2022 Pics: దేశంలోని వివిధ నగరాల్లో..ఢిల్లీ, యూపీ, పంజాబ్, ఒడిశాల్లో కన్పించిన సూర్య గ్రహణం దృశ్యాలు

సూర్య గ్రహణం ప్రారంభమైంది. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం దేశంలోని పలు ప్రాంతాల్లో కన్పిస్తోంది. నమ్మకాల ప్రకారం కొందరు ఇళ్లకు పరిమితమైతే..మరి కొందరు జాగ్రత్తలతో పాక్షిక సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సూర్య గ్రహణం ఎక్కడ ఎలా కన్పించిందో ఆ దృశ్యాలు మీ కోసం..

Solar Eclipse 2022 Pics: సూర్య గ్రహణం ప్రారంభమైంది. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం దేశంలోని పలు ప్రాంతాల్లో కన్పిస్తోంది. నమ్మకాల ప్రకారం కొందరు ఇళ్లకు పరిమితమైతే..మరి కొందరు జాగ్రత్తలతో పాక్షిక సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సూర్య గ్రహణం ఎక్కడ ఎలా కన్పించిందో ఆ దృశ్యాలు మీ కోసం..
 

1 /7

హర్యానాలోని చండీగఢ్‌లో కన్పించిన పాక్షిక సూర్య గ్రహణం దృశ్యం

2 /7

ఒరిస్సాలో కన్పించిన పాక్షిక సూర్య గ్రహణం

3 /7

జమ్ములో కన్పించిన పాక్షిక సూర్య గ్రహణం దృశ్యం

4 /7

చెన్నైలో కన్పించిన సూర్య గ్రహణం

5 /7

బెంగళూరులో సూర్య గ్రహణం దృశ్యం

6 /7

పంజాబ్ అమృత్,‌సర్‌లో సూర్య గ్రహణం దృశ్యం

7 /7

దేశ రాజధాని ఢిల్లీలో సూర్య గ్రహణం దృశ్యం