Strange Snakes: ప్రపంచంలో వివిధ రకాల వింత జీవులు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని వింత జంతువులు అప్పుడప్పుడు కనిపించిన కానీ వింత పాములు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వింత పాములు చాలా డెంజర్ కూడా.. ఇటీవలే కొన్ని వింత పాములకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వింత పాముల పేర్లేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బ్లడ్ పైథాన్ పాము ఇతర స్నేక్స్లా ఉన్న ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి..
ఈ గ్రీన్ జీబ్రా పైథాన్ పాములు కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటి శరీరంపై ఆకుపచ్చ, నలుపు రంగుల మచ్చల ఉంటాయి. అంతేకాకుండా ఇలా చాలా ప్రమాదకరంగా కూడా భావిస్తారు.
ఈ రెయిన్బో బోయా పాము శరీరంపై అనేక రకాల రంగులను కలిగి ఉంటుంది. ఇది అన్ని పాముల్లోకెల్లా అందమైన పాముగా కూడా భావిస్తారు.
ఈ ఇలెక్ట్రిక్ ఈల్ పాము నీటిలో ఎక్కువగా నివస్తాయి. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేకమైన పవర్‌ను షాక్ రూపంలో విడుదల చేసి దాడి చేస్తాయి.
ఈ బ్లైండ్ స్నేక్స్ పాముకు కళ్ళు ఉండవు. ఇది భూమిలో ఎక్కువగా నివస్తాయి. అలాగే ఇవి జీవించడానికి చిన్న చిన్న కీటకాలను తింటూ ఉంటాయి.
ఈ ఫ్లయింగ్ స్నేక్ పాము తన శరీరాన్ని చదునుగా చేసి గాలిలో ఎరుగుతాయి. అంతేకాకుండా ఇవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులువుగా ప్రయాణం చేస్తాయి.
ఈ సీ గ్రాస్ ఈల్ పాము సముద్రపు గడ్డిలో నివసిస్తుంది. ఇది శరీరాన్ని ఆకుపచ్చ రంగులోకి మార్చుకుని జంతువులపై దాడి చేస్తుందని సమాచారం.
ఈ హార్న్డ్ వైపర్ పాము తలపై ఒక కొమ్మును కలిగి ఉంటుంది. దీనిని అతి భయంకరమైన పాముగా భావిస్తారు. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది.