Tripti Dimri: త్రిప్తి డిమ్రీ యానిమల్ మూవీతో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ క్రోమ్ ఎల్లో వన్-షోల్డర్ అసిమెట్రిక్ కటౌట్ క్రింక్ల్డ్-వోయిల్ గౌనులో మెరుస్తూ కనిపించింది.
త్రిప్తి డిమ్రీ యానిమల్ మూవీతో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ క్రోమ్ ఎల్లో వన్-షోల్డర్ అసిమెట్రిక్ కటౌట్ క్రింక్ల్డ్-వోయిల్ గౌనులో మెరుస్తూ కనిపించింది.
త్రిప్తి లుక్స్‌తో ఆమె అభిమానులు మైమరచిపోయారు. త్రిప్తి ఫోట్సోకి కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు తన అభిమానులు. బ్యూటీఫుల్, హాట్ అంటూ పొగిడేస్తున్నారు.
త్రిప్తి ధరించి గౌనుకు వెండి పట్టీ లేస్ ఉన్న హైహీల్స్ ని జోడించింది. దీంతో ఆమె లుక్‌ని చూసి జనాలు కళ్లు తిప్పకోలేకపోతున్నారు.
ఆమె మేకప్ మొత్తం ఎంతో సింపుల్ గా ఉంది. తన సహజ సౌందర్యాన్ని మెరుగుపరించింది. కెమెరా ముందు ఎంతో అందంగా కనిపించింది.
త్రిప్తిని హెయిర్ స్టైల్ లుక్ చూడటానికి ఎంతో అందంగా కనిపించింది.అంతే కాకుండా తన భుజంపై ఉన్న టాటూ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.