Taapsee pannu: ఎక్సర్‌సైజ్ ఫోటోలతో అదరగొడుతున్న అందాల తాప్సీ

  • Nov 24, 2020, 21:08 PM IST

 

బాలీవుడ్ పాపులర్ నటి తాప్సీ పన్ను ఇన్‌స్టాగ్రామ్‌పై షేర్ చేసిన ఫోటోలు చూస్తే మతిపోవల్సిందే. రేస్‌ట్రాక్‌పై పరుగెడుతూ ఢిఫరెంట్ లుక్‌లో కన్పిస్తోంది. ఈ పరుగు చూస్తుంటే..ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. వర్కవుట్ చేస్తున్న ఈ ఫోటోలతో..ఆమె ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. అదే తాప్సీ పన్నూ ప్రత్యేకత..

1 /4

ఆకర్ష్ ఖురానా, తాప్సీపన్నూల ఈ రష్మి రాకెట్ పరుగు..ఆకాష్ భాటియా తీస్తున్న లూప్ లపేటాతోనే ఆగేలా ఉంది.  

2 /4

తాప్సీ పన్నూ..రష్మి రాకెట్‌తో పాటు..శాభాష్ మిట్టు, హసీన్ దిల్‌రుబాలో కూడా కన్పించనుంది.  

3 /4

తాప్సీ పన్ను ఇన్‌స్టాగ్రామ్‌పై పరుగెడుతున్న తన ఫోటోల్ని షేర్ చేసింది. ఆ ఫోటోల కింద క్యాప్షన్‌గా..Hope, skip, Run, Repeat అని రాసింది. ఈ గుర్తులు దాడికి సంబంధించినవి కావు..ఇవి నా టెక్నికల్ మసిల్స్ అని నోట్ పెట్టింది.   

4 /4

తాప్సీ పన్ను ( Taapsee pannu ) తన లేటెస్ట్ మూవీ రష్మి రాకెట్‌లో అథ్లెట్ పాత్ర  కోసం ఎక్సర్‌సైజ్ చేస్తున్న దృశ్యం