Daksha Nagarkar Photos: రావణాసుర ప్రమోషన్స్ కోసం రెచ్చిపోయిన దక్షా.. నెవర్ బిఫోర్ థైస్

Daksha Nagarkar Sizzling Photos: రావణాసుర ప్రమోషన్స్ కోసం రెచ్చిపోయిన దక్షా నగార్కర్, ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న దక్షా తాజాగా రావణాసుర ప్రమోషన్స్ కోసం థైస్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఆ వివరాలు

  • Mar 20, 2023, 20:13 PM IST
1 /5

దక్షా నగర్కర్ తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.   

2 /5

దక్షా నగర్కర్ రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

3 /5

దక్షా నగర్కర్ తాజాగా రావణాసుర సినిమా ప్రమోషన్స్ లో పొట్టిబట్టల్లో మెరిసింది.  

4 /5

దక్షా నగర్కర్ తాజా డ్రెస్సులో హాట్ థైస్ షోతో రెచ్చిపోయింది.  

5 /5

దక్షా నగర్కర్ లేటెస్ట్ ఫొటోషూట్ మీద మీరు కూడా ఒకసారి లుక్ వేసేయ్యండి మరి.