Simran Choudhary Pics: హాట్ స్టిల్స్ తో నెట్టింట హీట్ పెంచేస్తున్న సిమ్రాన్ చౌదరి, పిక్స్ వైరల్

Simran Choudhary Pics: టాలీవుడ్ బ్యూటీ సిమ్రాన్ చౌదరి తన హాట్ పిక్స్ తో నెట్టింట రచ్చలేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 
 

1 /6

సిమ్రాన్ చౌదరి మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ బ్యూటీ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.   

2 /6

ఈ బ్యూటీ 2017 ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ, మిస్ టాలెంటెడ్‌లో టాలీవుడ్ మిస్ హైదరాబాద్ టైటిల్‌లను గెలుచుకుంది.  

3 /6

సిమ్రాన్ 2014లో 'హమ్ తుమ్' అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది .  

4 /6

'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో తొలి సూపర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ.  

5 /6

ఆ తర్వాత బొంభాట్, తనిఖీ, పాగల్, సెహరి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.   

6 /6

అవకాశాలు తగ్గడంతో అందాల అరబోతకు తెరదీసింది సిమ్రాన్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.