7 Snakes Give Live Birth: ఈ 7 పాములు గుడ్లను కాదు.. పిల్లలను పెడతాయట..

7 Snakes Give Live Birth: ఈ పాములు ఆస్ట్రేలియాలోని దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతంలో కనిపిస్తాయి. విక్టోరియా, సౌత్ వేల్స్, క్విన్ ఐలాండ్ కనిపిస్తాయి. డెత్ అడర్స్ ఈస్ట్రన్, సౌత్ కోస్తా ప్రాంతంలో ఎక్కువగా జీవిస్తాయి. కొన్ని రకాల ఈ పాములు పపువా న్యూ గినియాలో కూడా కనిపిస్తాయి. చల్లని ప్రదేశాల్లో నివసించే పాములు గుడ్లు పెట్టవు.

1 /6

వెస్ట్రన్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్.. ఈ తాచుపాము యూనైటెడ్ స్టేట్స్, మెక్సికో ఎడారి ప్రాంతంలో కనిపిస్తుంది. దీని రంగు బ్రౌన్, బంగారువర్ణంలో చారలు ఉంటాయి. ఇది బూస గట్టిగా కొడుతుందట. ఇవి ఒకేసారి 10-20 పాముపిల్లలను పెడుతుందట.

2 /6

గ్రీన్ అనకొండ.. ప్రపంచంలోనే ఇది అత్యంత పెద్ద అనకొండ. ఈ అనకొండల పొడవు దాదాపు 20 అడుగులు ఉంటుంది. బరువు 150 పౌండ్లు. ఇవి ఏం విషమకరం కాదు. ఇవి కూడా గుడ్లకు బదులుగా పిల్లలను పెడతాయి. ఇవి సౌత్ అమెరికాలో ఉంటాయి. 

3 /6

ఈస్ట్రన్ గార్టర్ స్నేక్.. ఈ పాములు నార్త్ అమెరికాలో జీవిస్తాయి. ఇవి విషసర్పాలైనప్పటికీ అంత ప్రాణాంతకం కాదట. వీటి పడగలు బ్రౌన్, పసుపు, పచ్చ రంగుల్లో ఉంటుంది. పచ్చ చారలు బాడీ మొత్తం ఉంటాయట.

4 /6

ఐలాష్ వైపర్.. ఈ ఐలాష్ వైపర్ సౌత్, సెంట్రల్ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయట. ఇవి కూడా గుడ్లకు బదులుగా పాము పిల్లలను పెడతాయి. దీని రంగు కూడా పసుపు, గ్రీన్, బ్రౌన్ ఉంటుంది. 

5 /6

ఎల్లో బెల్లీ స్నేక్.. పాములు ఈత కొడతాయి. ఇవి అన్ని సముద్రాల్లో కనిపిస్తాయి. ఈ పాములు కూడా గుడ్లను కాకుండా పిల్లలను పెడతాయి. దీని వెనుకభాగం నలుపురంగులో ఉంటుంది.

6 /6

కామన్ బోవా.. సౌత్ అమెరికాలో కనిపిస్తాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాములు. ఇవి కూడా పాము గుడ్లకు బదులుగా పాము పిల్లలను పెడతాయి. దాదాపు 9.8 అడుగులు పెరుగుతుంది. ఇవి ఒకేసారి 30 పాము పిల్లలను తీస్తాయి.