Secret Insects World: కీటకాల మాయా ప్రపంచంలోకి వెళ్దామా ?

  • Sep 29, 2020, 16:06 PM IST

మన కంటికి కనిపించేది మాత్రమే ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలోనే మన కంటికి కనిపించని ఎన్నో చిన్ని చిన్ని ప్రపంచాలు ఉంటాయి. వాటిని చూడాలి అంటే మన కళ్లు సరిపోవు. అంతకు మించి కావాలి. ఈ విషయంలో బల్గేరియా ఫోటోగ్రాఫర్ జార్జి జార్జీవ్ తీసిన ఫోటోలో మనకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి. మరి ఆ ప్రపంచంలోకి వెళ్లి.. వాటిని చూసొద్దామా.

Photos Source : Georgi Georgiev
 

1 /16

2 /16

3 /16

4 /16

5 /16

6 /16

7 /16

8 /16

9 /16

10 /16

11 /16

12 /16

13 /16

14 /16

15 /16

16 /16