Malavika Sharma: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న మాళవిక

టాలీవుడ్‌లోకి ఆరంగ్రేటం చేసిన అనతికాలంలోనే మాళవిక శర్మ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రవితేజ ‘నేల టిక్కెట్టు’ సినిమాతో ఈ భామ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఎప్పుడూ కూడా తన బ్యూటిఫుల్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. 
  • Nov 22, 2020, 10:56 AM IST

Actress Malvika Sharma latest pics: టాలీవుడ్‌లోకి ఆరంగ్రేటం చేసిన అనతికాలంలోనే మాళవిక శర్మ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రవితేజ ‘నేల టిక్కెట్టు’ సినిమాతో ఈ భామ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఎప్పుడూ కూడా తన బ్యూటిఫుల్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. 

1 /13

ప్రస్తుతం ఈ ముంబై భామ రామ్ సరసన రెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 

2 /13

అయితే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్‌గా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు.. కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి. 

3 /13

4 /13

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13