Victory of Joe Biden in US Election 2020: జో బిడెన్ విజయం.. అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు

  • Nov 08, 2020, 14:46 PM IST

అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ పార్టీ నేత జో బిడెన్ 77 ఏళ్ల వయసులో శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు మూడు రోజుల ఉత్కంఠ తర్వాత కౌంటింగ్ తిరిగి ప్రారంభం కాగా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 

1 /7

అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ పార్టీ నేత జో బిడెన్ 77 ఏళ్ల వయసులో శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు మూడు రోజుల ఉత్కంఠ తర్వాత కౌంటింగ్ తిరిగి ప్రారంభం కాగా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్‌నకు ఈ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న భారత సంతతికి చెందిన తొలి మహిళగా కమలా హ్యారిస్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు. జో బిడెన్ విజయాన్ని అమెరికా మెజార్టీ ప్రజలు స్వాగతిస్తున్నారు. రాజధాని వాషింగ్టన్ డీసీతో పాటు న్యూయార్క్ సహా పలు నగరాలలో సంబంరాలు అంబరాన్నంటుతున్నాయి.

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7

ఈ ఫొటోలు, వీడియోలను జాతీయ మీడియా ఏఎన్ఐ ట్విట్టర్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం. (All Photos, Video Source: Twitter/ANI)