Valentine's Day Special: వాలెంటైన్స్ డే రోజు నేహా శెట్టి గ్లామర్ ట్రీట్... ట్రెండింగ్ లో పిక్స్..

Neha Shetty: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో నేహా శెట్టి  ఒకరు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రోళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Neha Shetty new Photos: 'మెహబూబా' మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి,  డీజే టిల్లుతో భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ బ్యూటీ 'ముంగారు మగ 2' అనే కన్నడ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది నేహా. ప్రస్తుతం వరుసగా తెలుగు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది. 
 

1 /5

'ముంగారు మగ 2' అనే కన్నడ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది నేహా.   

2 /5

'మెహబూబా 'మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి,    

3 /5

డీజే టిల్లుతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.   

4 /5

ఆ తర్వాత గల్లీ రౌడీ, బెదురులంక, రూల్స్ రంజన్ అనే చిత్రాల్లో నటించి మెప్పించింది.   

5 /5

ప్రస్తుతం  ఈ బ్యూటీ విశ్వక్ సేన్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీలో నటిస్తోంది.