Vastu plant: ఇంట్లో, ఆఫీసులో ఈ మొక్క ఉంటే చాలు ఇక ధన ప్రవాహమే

Vastu plant: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కల్ని శక్తివంతమైనవిగా లేదా లక్కీ ప్లాంట్స్ గా భావిస్తారు.  లక్కీ ప్లాంట్స్ అనగానే అందరికీ తులసి మొక్క, మనీ ప్లాంట్ గుర్తొస్తాయి. 

Vastu plant: కానీ మరో మొక్క కూడా ఉంది. ఇది నాటడం వల్ల ఆ ఇంట ధనవర్షం కురుస్తుంది. ఈ మొక్క పేరు క్రాన్సులా. వాస్తు ప్రకారం ఈ మొక్కకు చాలా విశిష్టత ఉంది. ఈ మొక్కను ఇంట్లో, ఆఫీసులో, వ్యాపారం చేసే చోట ఎక్కడైనా ఉంచుకోవచ్చు.

1 /5

దుష్పరిణామాలు ఈ మొక్కను దక్షిణ దిశలో పొరపాటున కూడా నాటకూడదు. ఇలా చేస్తే దుష్పరిణామాలు ఎదురౌతాయి.

2 /5

మెయిన్ గేట్ క్రాన్సులా మొక్కను ఇంటి లోపల లేదా ఇంటి బయట ఎక్కడైనా నాటవచ్చు. ఇంటి మెయిన్ గేట్ కుడివైపున నాటితే మంచిదని నమ్మకం.

3 /5

అదృష్టం వాస్తు శాస్త్రం సూచించిన నియమాల ప్రకారం ఈ మొక్కను నాటితే వికటించిన అదృష్టం తిరిగి తోడవుతుంది.

4 /5

క్రాన్సులా మొక్కను మనీ ట్రీ, లక్కీ ట్రీ గా పిలుస్తారు. ఈ మొక్కను నాటేటప్పుడు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది

5 /5

ఆదా వ్యాపారంలో నష్టాలొస్తుంటే..పనిచేసే చోట నాటడం వల్ల మీ డబ్బులు ఆదా అవుతాయి. సేవింగ్ ఉంటుంది. ఇంట్లో అమర్చితే ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి.