Web Series Hot Scenes: వరుసగా మూడు వెబ్‌సిరీస్‌లలో హాట్ సీన్స్‌తో రెచ్చిపోయిన ఆ నటి ఎవరు

ఓటీటీలో బోల్డ్ అండ్ హాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. కొన్ని వెబ్ సిరీస్‌లలో కంటెంట్ ఎంత బోల్డ్‌గా ఉంటుందంటే..మరొకరితో కలిసి చూడేందుకు ఇబ్బంది కలుగుతుంటుంది. ఏకంగా 3 వెబ్ సిరీస్‌లలో బోల్డ్ సీన్స్‌తో సంచలనం రేపిన ఓ నటి ఆయేషా కపూర్ గురించి తెలుసుకుందామా..

  • Mar 06, 2022, 23:00 PM IST

Web Series Hot Scenes: ఓటీటీలో బోల్డ్ అండ్ హాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. కొన్ని వెబ్ సిరీస్‌లలో కంటెంట్ ఎంత బోల్డ్‌గా ఉంటుందంటే..మరొకరితో కలిసి చూడేందుకు ఇబ్బంది కలుగుతుంటుంది. ఏకంగా 3 వెబ్ సిరీస్‌లలో బోల్డ్ సీన్స్‌తో సంచలనం రేపిన ఓ నటి ఆయేషా కపూర్ గురించి తెలుసుకుందామా..

1 /5

ఇక మూడవది సియాపా వెబ్‌సిరీస్. ఇందులో కూడా ఆయేషా చాలా హాట్ సీన్స్‌లో నటించి అందర్నీ ఆశ్చర్యపర్చింది.

2 /5

రెండవ స్థానంలో ఉంటుంది ఝోల్ వెబ్‌సిరీస్. ఇందులో ఆయేషా కపూర్ మరో నటితో కలిసి బోల్డ్‌సీన్స్‌లో కన్పించింది.

3 /5

ఈ మూడు సిరీస్‌లలో ముందుగా సీల్ 2 గురించి చెప్పుకోవాలి. ఈ వెబ్‌సిరీస్ 2021 లో విడుదలైంది. 

4 /5

వరుసగా మూడు వెబ్‌సిరీస్‌లలో అత్యంత బోల్డ్ సీన్స్‌లో నటించింది.

5 /5

ఆయేషా కపూర్ చాలా వెబ్ సిరీస్‌లలో కన్పించింది. ఇందులో లవ్‌స్ట్రీట్, ఆఫీస్ స్కాండల్ ప్రముఖమైనవి.