Ear Piercing: చెవులు కుట్టించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Benefits Of Ear Piercing: మహిళలకు చెవులు కుట్టించడం అనేది ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న ప్రక్రియ.  చెవులు కుట్టించుకునే సంప్రదాయం పురాతనమైన పద్ధతి. స్త్రీలే కాకుండా కొన్ని ప్రదేశాల్లో పురుషులకు కూడా ఈ  చెవులు కుట్టించుకుంటారు. అయితే చెవిపోగులు ధరించడం కేవలం ఫ్యాషన్‌ మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయి. చెవులు కుట్టించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాం..

  • Feb 10, 2024, 17:16 PM IST
1 /7

 చెవులు కుట్టించడంలో ఆధ్యాత్మిక పరమైన నమ్మకాలు వున్నప్పటికీ ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఫలితాలువున్నాయి. 

2 /7

చెవులు కుట్టించుకోవడం వల్ల మహిళలకు ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఋతు క్రమం నిర్వహించడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

3 /7

చెవిపోగులు వేసుకోవడం వల్ల శరీరంలో పాజిటివ్‌ ఫీలింగ్‌ కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

4 /7

చెవి కేంద్ర బిందువుపైన ఒత్తిడి పెట్టడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని పరీశోధనలో తేలింది. ఈ విధంగా చెవులు కుట్టించడం జరుగుతుంది. 

5 /7

చెవులు కుట్టించడం వల్ల మనలోని భయం, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు. 

6 /7

చెవి కుట్టిన పాయింట్‌ వల్ల మనలో జీర్ణవ్యస్థ సక్రమంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. 

7 /7

వైద్యుల ప్రకారం చెవి కుట్టడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగా జరుగుతుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.