Dangerous Desert Animals: ఎడారి ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన విషపూరిత జంతువులు

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన జంతువులు లేదా కీటకాలు ఎడారి ప్రాంతంలో ఉంటాయి. వీటిలో ఎంత విషం ఉంటుందంటే ఒకసారి కాటేస్తే అక్కడికక్కడే మరణం తధ్యం. ఎడారి ప్రాంతంలో అత్యంత విషపూరితమైన, డేంజరస్ జంతువులు ఏంటో తెలుసుకుందాం.

Dangerous Desert Animals: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన జంతువులు లేదా కీటకాలు ఎడారి ప్రాంతంలో ఉంటాయి. వీటిలో ఎంత విషం ఉంటుందంటే ఒకసారి కాటేస్తే అక్కడికక్కడే మరణం తధ్యం. ఎడారి ప్రాంతంలో అత్యంత విషపూరితమైన, డేంజరస్ జంతువులు ఏంటో తెలుసుకుందాం.

1 /10

డిజర్ట్ హార్నడ్ వైపర్ ఈ వైపర్ విషం చాలా శక్తివంతమైంది. భయంకరమైన నొప్పి కల్గిస్తుంది. ఇది కాటేస్తే మనిషి శరీరంలో టిష్యూస్ దెబ్బతింటాయి. ఇది సాధారంగా ఇసుకలో దాక్కుని ఉంటుంది. ఏ మాత్రం ముప్పు ఉందన్పించినా ఒక్కసారిగా దాడి చేస్తుంది

2 /10

ఫెనల్ వెబ్‌స్పైడర్ ఆక్రమణ వైఖరి, శక్తివంతమైన విషానికి ప్రసిద్ధి. తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది కాటేస్తే కండరాల్లో నొప్పి తీవ్రంగా ఉంటుంది

3 /10

టారెంట్యులా పరిమాణంలో పెద్దది, భయంకరంగా ఉంటుంది. ఇది కాటేస్తే తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీని విషం మనుషులకు అంత ప్రమాదకరం కాదు

4 /10

డెత్‌స్టాకర్ తేలు ఇదో విచిత్రమైన తేలు. దీని విషం చాలా శక్తివంతమైంది. ఒకసారి కాటేసిందంటే భయంకరమైన నొప్పి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన తేలు ఇది. ఇది కాటేస్తే ప్రాణం పోవచ్చు

5 /10

ఒంటె సాలీడు సాధారణంగా సాలీడు అంటే ఎవరూ భయపడరు. కానీ ఎడారిలో కన్పించే ఈ ఒంటె సాలీడు సాధారణమైంది కాదు. దీనిని పవన్ బిచ్చూ అని కూడా పిలుస్తారు. పరిమాణంలో పెద్దదిగా కన్పించే ఈ సాలీడు చూస్తే భయం కలుగుతుంది. ఇది కాటేస్తే చాలా నొప్పి ఉంటుంది. మనుషులకు అంత ప్రమాదకరం కాకపోవచ్చు

6 /10

సైడ్‌వైండర్ ర్యాటిల్ స్నేక్ ఈ పాములో ఎంత విషం ఉంటుందంటే ఎవరినైనా కాటేస్తే అత్యంత దారుణంగా మరణిస్తాడు. ఇది చాలా వేగంగా పరుగెడుతుంది. ఎంత వేగంగా దాడి చేస్తుందో అంచనా వేయలేం

7 /10

తేలు విషపూరితమైన కొండితో భయంకరమైన మరణం ఇవ్వగలదు. ఇవి కాటేసిన వెంటనే చికిత్స లభించకపోతే ప్రాణాలు పోతాయి.  ఎడారిలో ఉండే కొన్ని రకాల జంతువు్లో చాలా విషం ఉంటుంది. జంతువులు చిన్నవైనా సరే విషం దారుణంగా ఉంటుంది

8 /10

డెత్‌స్టాకర్ తేలు అత్యదికంగా విషం ఉండే తేలు ఇదే కావచ్చు. చాలా శక్తివంతమైంది. ఇది కాటేస్తే నొప్పి, మంట కారణంగా మనిషి తట్టుకోలేడు. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన తేలు ఇది

9 /10

బ్లాక్ విడో స్పైడర్ ఇదొక విషపూరితమైన సాలీడు. శక్తివంతమైన విషం ఉంటుంది. ఇది కాటేస్తే తీవ్రమైన నొప్పి ఉంటుంది. 

10 /10

వెట్ మాన్‌స్టర్ విషపూరితమైన బల్లుల్లో ఒకటి. ఇది కాటేస్తే చాలా నొప్పి ఉంటుంది. మనుషులకు అంత ప్రమాదకరం కాదు.